మదనపల్లె: బొలెరో ఢీకొని తాతా–మనవరాల కు గాయాలు.
శుక్రవారం సత్యసాయి జిల్లా కొక్కంటి క్రాస్ బాలసముద్రానికి చెందిన వీరప్ప (60) తన మనవరాలు హిమశ్రీ (7)తో కలిసి బైక్‌పై మదనపల్లెలోని బంధువుల ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో మదనపల్లె రింగ్‌రోడ్ వద్దకు చేరుకోగానే, వేగంగా వచ్చిన బొలెరో వాహనం వీరిని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో తాతా మనవరాలు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు...
0 Comments 0 Shares 90 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com