ఒంటిపై భారీగా బంగారం.. ఐటీశాఖ అదుపులో తెలంగాణ హాకీ చైర్మన్‌ ?
హైదరాబాద్‌ శేరిలింగంపల్లికి చెందిన తెలంగాణ హాకీ చైర్మన్‌ కొండా విజయ్‌కుమార్‌ను ఢిల్లీ ఐటీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న హాకీ ఇండియా అవార్డుల ప్రదానోత్సవానికి బయలుదేరిన విజయ్‌కుమార్‌ను హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో గురువారం ఐటీ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. ఒంటిపై భారీగా బంగారు ఆభరణాలు ఉండటంతోనే అతన్ని అదుపులోకి...
0 Comments 0 Shares 125 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com