‎ ‎ప్రధాని మోదీపై 'కాంతార' నటుడు ఫైర్
పదేళ్లు విడగొట్టి.. ఇప్పుడు కలిసి ఉండమంటే ఎలా? ప్రధాని మోదీపై 'కాంతార' నటుడు కిషోర్ నిప్పులు!" 🔥 ప్రధాని మోదీపై 'కాంతార' నటుడు ఫైర్ ‎ అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఇంధన కొరత నేపథ్యంలో దేశ ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునివ్వడంపై 'కాంతార' నటుడు కిషోర్ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. గత పదేళ్లలో దేశాన్ని కులమతాల వారీగా విడగొట్టి, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని కలిసి ఉండాలని...
0 Comments 0 Shares 127 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com