ఇరాన్ నాయకుల్లో ఎవరెవరు అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయారు? ఇప్పుడు ఎవరెవరు సజీవంగా ఉన్నారు?
ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తరచూ చెబుతున్నారు. ‘సరైన వ్యక్తులు’తో మాట్లాడుతున్నాం అంటున్నారు కానీ వారు ఎవరనేది ఆయన స్పష్టంగా చెప్పలేదు. అయితే, అమెరికా చర్చలు జరుపుతున్నది ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగర్ గలీబాఫ్ అని ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్ చేసింది. దీంతో... అలీ ఖమేనీ మరణం తరువాత ఇరాన్ పాలన ఎవరి చేతుల్లో ఉందనే ప్రశ్న తలెత్తుతోంది....
0 Comments 0 Shares 134 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com