పుంగనూరు నియోజకవర్గం లో ఘనంగా నవమి వేడుకలు
పుంగనూరు నియోజకవర్గంలోని రామాలయాలలో శుక్రవారం శ్రీరామనామి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు, మూలవిరాట్లకు పంచామృతాభిషేకాలు, నదీ జలాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి దేవరులను పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. పూజల అనంతరం వడపప్పు, పానకము, స్వామివారి ప్రసాదాలను అర్చకులు భక్తులకు అందజేశారు. ఆలయాలలో 'జైశ్రీరామ్' నామస్మరణతో భక్తులు...
0 Comments 0 Shares 92 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com