పుంగనూరు: సిబిఐ అధికారి పేరుతో పది లక్షలు స్వాహ: వివాహిత
పుంగనూరు మండలం వనమల దీన్నే గ్రామంలో ఓ వివాహితను సిబిఐ అధికారిగా నమ్మించి, పది లక్షల 20 వేల రూపాయలు, 45 లక్షల రూపాయల విలువైన మూడు చెక్కులు తీసుకొని మోసం చేసిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. తాను మోసపోయానని గ్రహించిన వివాహిత పుంగనూరు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై సిఐ సుబ్బారాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి....
0 Comments 0 Shares 93 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com