పుంగనూరు:బోయకొండ ఆలయానికి హుండీ ద్వారా 35 లక్షల ఆదాయం: ఈవో
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని బోయకొండ గంగమ్మ ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు జరిగింది. ఆలయ ఈవో ఏకాంబరం తెలిపిన వివరాల ప్రకారం, 31 రోజులకు రూ. 35.33 లక్షల నగదు ఆదాయం వచ్చింది. దీంతో పాటు 10 గ్రాముల బంగారం, 136 గ్రాముల వెండి, వివిధ దేశాల కరెన్సీ కూడా లభించాయి. రణభేరి గంగమ్మ ఆలయంలో హుండీలో రూ. 22 వేల నగదు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ, బ్యాంక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు#...
0 Comments 0 Shares 90 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com