బీజేపీ నేతలు- హనుమాన్ టెక్డి శ్రీరాముని దర్శనం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : హనుమాన్ టెక్డి సెలెక్ట్ టాకీస్ సమీపంలో వెలసిన శ్రీసీతారామచంద్ర స్వామి వారిని 133వ డివిజన్ భారతీయ జనతా పార్టీ (BJP) నాయకులు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన నాయకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.  అనంతరం వారు మాట్లాడుతూ.. సమాజం సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఇంట్లో సుఖశాంతులు వర్ధిల్లాలని ఆ...
0 Comments 0 Shares 92 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com