శ్రీరామనవమి..హనుమంత్ రావు తో అల్వాల్‌లో భక్తి వైభవం.!
మేడ్చల్ మల్కాజ్గిరి పరిధిలోని అల్వాల్ సర్కిల్‌లోని పలు కాలనీలలో ఈరోజు శ్రీరామనవమి శుభావకాశంలో ఘనంగా..కళ్యాణ మహోత్సవాలు నిర్వహించబడ్డాయి. మేడ్చల్ మల్కాజ్గిరి ఇంచార్జ్, ప్రియ నేత మైనంపల్లి హనుమంత్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని, పూజా కార్యక్రమాల్లో భక్తిపూర్వక హాజరు తెలిపారు.  మందిరాల కమిటీలతో సమావేశమై, స్థానికులతో మమేకరించిన ఆయన, భక్తుల ఆత్మీయ అభినందనలను స్వీకరించారు. ఈ...
0 Comments 0 Shares 88 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com