Bharat Aawaz
బతుకుదెరువు కరువైంది కరుణించని ప్రభుత్వం
బతుకుదురువే కరువైంది ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఆశ వర్కర్ల పరిస్థితి నిత్యం ప్రజాసేవలో ఉండే ఆశ వర్కర్లకు జీతాలు లేక ఊర్లో ఉన్నటువంటి ప్రజల వద్దకు వెళ్లి బిక్షాటన చేస్తూ వల జీవనం కొనసాగిస్తున్నారు దీనిని గమనించి ఇకనైనా వారి జీతాలు చెల్లించ గలరని ప్రజలు కోరుకుంటున్నారు 
676 Views