*బడిబాట కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లకు వెల్లువ*
*బీఆర్ నగర్ మున్సిపల్ హైస్కూల్లో తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన*
*నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యా రంగానికి నూతన దిశ*
*మౌలిక వసతుల మెరుగుదలతో పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి*
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పాఠశాలల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నట్లు అధికారులు...