తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తాం సుగవాసి ప్రసాద్ బాబు
రాజంపేట పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పసిసష్టం చేసేందుకు కృషి చేస్తామని రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు గారు తెలిపారు బుధవారం రోజు సాయంత్రం మంగళగిరిలో రాష్ట్ర మంత్రివర్యులు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంటు పరిధిలోని వివిధ నియోజకవర్గాల్లో...
0 Comments 0 Shares 114 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com