అక్క గారు కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు దేవరపల్లి కవిత అక్క గారు కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు చెసారు 🔹 ఈ నెల 27న శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 8 గంటలకు పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. ‎పార్టీ సింబల్, విధివిధానాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం, అలాగే తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని కూడా ప్రకటించే అవకాశముంది. ‎
0 Comments 0 Shares 122 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com