వాళ్లు పార్టీ మారలేదట...
ఏడుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు ‎‎10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని ఇటీవల తీర్పు వెల్లడించిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్  ‎స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేసిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ‎దానం నాగేందర్, అరికేపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,...
0 Comments 0 Shares 128 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com