ఈనెల 27వ తేదీ శుక్రవారం శ్రీరామనవమి పండగ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మిన్నం రెడ్డి మౌర్య రెడ్డి గారు
ఈనెల 27వ తేదీ అన్నమయ్య జిల్లా రాయచోటి పట్నం ఎన్జీవో కాలనీలో వెలసిన శ్రీ కోదండ రామస్వామి ఆలయం నందు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి కుటుంబం సభ్యుల ఆధ్వర్యంలో జరిగే శ్రీరామనవమి వేడుకను పురస్కరించుకుని అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి మేనల్లుడు రాయచోటి టిడిపి యువ నాయకుడు మౌర్య రెడ్డి గారు అన్నదాన కార్యక్రమం పరిశీలించారు అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి మరియు శ్రీరామ...
0 Comments 0 Shares 121 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com