కాఫీ విత్ కబుర్లు కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
దేశాన్ని నడిపే సామర్థ్యం కలిగిన నాయకుడు సాధ్యంలో మనం పని చేస్తున్నాము పార్టీ కార్యకర్తలకు గౌరవమే ప్రధానం టిడిపి పార్టీలు ప్రతి కార్యకర్తకు గౌరవం లభిస్తుంది పార్టీ కార్యకర్తలు నైరాష్ట్యం చెందాల్సిన అవసరం లేదు పార్టీ అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే తలమానికం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కాఫీ విత్ కబుర్లు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ సందర్భంగా...
0 Comments 0 Shares 128 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com