శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకున్న బిజెపి నాయకులు
  మండలకేంద్రంయైన నందవరం కోట వీధిలోని ప్రసిద్ధ శ్రీ వీరభద్ర స్వామి దేవాలయము గోపుర ప్రతిష్ట మహోత్సవానికి హాజరయిన బిజెపి నాయకులు గురురాజ్ దేశాయ్ గారు... ఆలయపెద్దలు శాలువాతో గురురాజ్ దేశాయ్ గారిని ఘనంగా సన్మానించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని పూజా ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయపెద్దలు సంపత్ గౌడు, మాజీ సర్పంచు రామన్న గౌడు, శివ, చాకలి హనుమన్న, చాకలి దేవయ్యా , బిజెపి సొషల్...
0 Comments 0 Shares 214 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com