మిట్టి కేఫ్ కోసం టెండర్లను స్వీకరిస్తున్న జిల్లా కోర్టు
జిల్లా కోర్టులో ‘మిట్టీ కెఫే’..   దివ్యాంగులకు ఉపాధి అవకాశం   శ్రీకాకుళం, మార్చి 24: జిల్లా కోర్టు సముదాయంలోని ఫోర్ కోర్ట్స్ భవనం సెల్లార్‌లో ‘మిట్టీ కెఫే’ ఏర్పాటుకు గౌరవ హైకోర్టు ఆమోదం తెలిపింది. ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయస్థానం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. సామాజిక బాధ్యతలో భాగంగా ఈ కెఫేను కేవలం దివ్యాంగుల ద్వారానే నిర్వహించేలా నిర్ణయం...
0 Comments 0 Shares 123 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com