తెలంగాణలో చికెన్ షాపుల బంద్ : ఏప్రిల్ 1 నుండి నిరవధిక సమ్మెకు పిలుపు.|
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని చికెన్ వ్యాపారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.  పౌల్ట్రీ కంపెనీల మొండివైఖరి మరియు తగ్గుతున్న లాభాల మార్జిన్లకు నిరసనగా, వచ్చే నెల ఏప్రిల్ 1, 2026 నుండి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులను నిరవధికంగా మూసివేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది.   కంపెనీల అన్యాయం: పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే కమీషన్ (మార్జిన్) ను భారీగా...
0 Comments 0 Shares 88 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com