"రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ప్రొఫెసర్ అన్సారీ ప్రాణాలతో చెలగాటమా? - వర్సిటీ నిర్లక్ష్యంపై బంధుమిత్రుల నిరసన!"
  హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ లింగ్విస్టిక్ డిపార్ట్‌మెంట్ రిటైర్డ్ ప్రొఫెసర్ మహమ్మద్ అన్సారీ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు.  సుదీర్ఘకాలం విశ్వవిద్యాలయానికి సేవలు అందించిన ఒక మేధావికి, పదవీ విరమణ పొంది రెండేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం మరియు వర్సిటీ యాజమాన్యం రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించకపోవడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.  ...
0 Comments 0 Shares 96 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com