పెట్రోల్ వదంతులతో సికింద్రాబాద్ విలవిల: బంకుల వద్ద భారీ క్యూలు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
    హైదరాబాద్ :  సికింద్రాబాద్‌తో పాటు హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం పెట్రోల్ బంకుల వద్ద యుద్ధ వాతావరణం కనిపించింది. పెట్రోల్ కొరత ఏర్పడుతుందనే వదంతులు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించడంతో వాహనదారులు ఒక్కసారిగా బంకులకు పోటెత్తారు.   సంగీత కూడలి వద్ద భారీ ట్రాఫిక్ జామ్. ముఖ్యంగా సికింద్రాబాద్‌లోని సంగీత కూడలి (Sangeet Junction) వద్ద ఉన్న రెండు...
Like
1
0 Comments 0 Shares 85 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com