పుంగనూరు: నకిలీ సీళ్ల కేసులో ఐదుగురు అరెస్ట్
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం 106 రామిరెడ్డిగారి పల్లె విలేజ్ సెక్రటరీ సీళ్లను దుర్వినియోగం చేసిన కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ సాయినాథ్, సీఐ జయరామయ్య తెలిపారు. ఎంపీడీవో రాజశేఖర్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నకిలీ సీళ్లను ఉపయోగించి సుమారు 200 మందికి నకిలీ షూరిటీలు ఇచ్చినట్లు గుర్తించారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసి, దర్యాప్తు...
0 Comments 0 Shares 86 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com