పుంగునూరు నియోజకవర్గం:సోమల ఆరోగ్య కేంద్రంలో క్షయ నివారణపై అవగాహన సదస్సు
ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా సోమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. మార్చి 24న జరుపుకునే ఈ దినోత్సవం లక్ష్యం టిబి (క్షయ) వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడం, నిర్మూలనకు కృషి చేయడం, సరైన చికిత్సపై చైతన్యం కల్పించడం ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ టిబిని సరైన సమయంలో గుర్తిస్తే ఉచితంగా పూర్తిస్థాయి చికిత్స అందుబాటులో ఉంటుందని, లక్షణాలను ఎట్టి...
0 Comments 0 Shares 109 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com