పుంగనూరు నియోజకవర్గం కొత్తూరు మురళి: తప్పిన పెను ప్రమాదం
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదం మంగళవారం వెలుగులోకి వచ్చింది. కందూరుకు చెందిన అల్తాఫ్, సురేంద్ర పెట్రోల్ క్యాన్ తో బైక్ పై వెళ్తుండగా బావాజీ మరో ఇద్దరితో కలిసి ద్విచక్ర వాహనంలో ఎదురుగా వచ్చారు. ఈ క్రమంలో రెండు వాహనాలు ఢీకొనడంతో పెట్రోల్ క్యాన్ పేలి అల్తాఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. బావాజీతో పాటు మరో వ్యక్తి కూడా గాయపడ్డాడు. పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి...
0 Comments 0 Shares 85 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com