శ్రీ శ్రీ మాతా బంగారం అవ్వ దేవి ఆలయం కలశం గోపురం ఇదే మా ఆహ్వానం
    నందవరం గ్రామంలో ఆధ్యాత్మిక వైభవం నెలకొల్పే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. *శ్రీ శ్రీ శ్రీ మాతా బంగారమ్మ దేవి దేవాలయం నూతన గోపుర కలశం మరియు ముఖద్వార ప్రతిష్టాపన మహోత్సవం, వాల్మీకి మహర్షి విగ్రహామునకు ప్రత్యేక పూజ కార్యక్రమం జరుపబడును*   ఈ సందర్భంగా, నందవరం గ్రామ నాయకులు ప్రముఖ నాయకులను ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలను గౌరవప్రదంగా అందజేశారు.    ఈ...
0 Comments 0 Shares 257 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com