Bharat Aawaz
చివరి దశకు చేరుకున్న బాచుపల్లి ఫ్లైఓవర్ పనులు
బాచుపల్లి ఫ్లైఓవర్ పనులు నెమ్మదిగా సాగుతున్నా, 2026 మార్చి పూర్తి చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు, భూసేకరణ, వర్షాల వల్ల జాప్యం జరిగింది, ప్రస్తుతం పనులు చివరి చేరుకున్నాయి, ఇది ట్రాఫిక్ సమస్యలను తీరుస్తుందని భావిస్తున్నారు.  ‎తాజా అప్‌డేట్స్: ‎నిర్మాణ జాప్యం: బాచుపల్లి-ఔటర్ రింగ్ రోడ్డు ఫ్లైఓవర్ పనులు ఆలస్యమవ్వడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నరు....
337 Views