బొబ్బిలి నియోజకవర్గ పరిశీలకులు రోంగళి జగన్నాథరావు జిల్లా పార్టీ అధ్యక్షులు చిన్న శ్రీనుని మర్యాదపూర్వక కలయక.
విజయనగరం 24 మార్చి 2026: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రోంగళి జగన్నాథరావు బొబ్బిలి నియోజకవర్గ పార్టీ పరిశీలకులుగా నీమతులైన సందర్భంగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను)ని వారి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తమపై నమ్మకంతో బొబ్బిలి నియోజకవర్గ పరిశీలకులుగా బాధ్యతలు...
0 Comments 0 Shares 331 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com