“⚠️ Online Scam Alert – మీ డబ్బు సురక్షితంగా వుంధా!?
దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ మోసాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. కొత్త కొత్త పద్ధతులతో సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల… ‘మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవుతుంది’ అంటూ కాల్స్ చేసి, OTP తీసుకుని డబ్బులు దోచుకుంటున్న ఘటనలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఉద్యోగం కోసం వెతుకుతున్న యువతను లక్ష్యంగా చేసుకుని… Fake job offers, loan apps, investment schemes పేరుతో...
0 Comments 0 Shares 1K Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com