జగన్ దమ్ము,ధైర్యం ఎంటో ఏపీ ముక్యమంత్రిని అడగండి...
విశాఖపట్నం :- మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హేళన చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఆయనపై షర్మిల, సునీతా దారుణమైన ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆగ్రహంగా మాట్లాడారు. చంద్రబాబు:-కుటామి. ప్రభుత్వంతో చేతులు కలిపి సొంత అన్ననే దెబ్బతీయడానికి చేతులు కలుపుతారా అంటూ మండిపడ్డారు  ఈరోజు అనగా (సోమవారం మార్చి 23వ తేదీ) విశాఖపట్నం నుండి ప్రెస్ మీట్ లో మాట్లాడుతు...
0 Comments 0 Shares 529 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com