ఇజ్రాయిల్ మరియు అమెరికా స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్
ఇజ్రాయిల్ మరియు అమెరికా స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తే హార్మోజ్ ను పూర్తిగా మూసివేస్తాం!! 48 గంటల్లోగా హార్మూజ్ జలసందని పూర్తిగా తెరువకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తామన్న అమెరికా వ్యాఖ్యలపై ఇరాన్ దీటుగా స్పందించింది.మా విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తే హార్మూజ్ ను పూర్తిగా మూసివేస్తామన్న ఇరాన్.తమ విద్యుత్ కేంద్రాలని అమెరికా లక్ష్యంగా...
0 Comments 0 Shares 521 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com