*ఇసుక అక్రమ రవాణాపై గ్రామంలో ఉద్రిక్తత*
*స్థానికుల అడ్డుకోవడంతో ట్రాలీ వదిలి పరారైన దుండగులు*
Avja
ఎన్టీఆర్ జిల్లా,వత్సవాయి మండలం పోలంపల్లి
గ్రామంలో అక్రమ ఇసుక రవాణా వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. మున్నేరు నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను స్థానికులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
స్థానికుల సమాచారం మేరకు, ఇసుకతో నిండిన...