Bharat Aawaz
మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఖండించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
కృష్ణాజిల్లా గుడివాడ    కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను ఖండించిన....ఎమ్మెల్యే రాము.   సొంత తల్లి,చెల్లి,కుటుంబ సభ్యులే జగన్ చేసిన అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*   *వైసీపీ నేతలు వారికి సమాధానం చెప్పాలి... మాకేం సంబంధం?*   *ప్రజలకు దూరమై,21నెలలుగా కనిపించని కొడాలి నాని...ఎక్కడ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకొని...
325 Views