అంగన్వాడీల సమస్య లు పరిష్కరించాలి.
అంగన్వాడీల సమస్య లు పరిష్కరించాలి.  సిఐటియు జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌళి అంగన్వాడి జిల్లా కార్యదర్శి స్నేహ బిందు.   కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా. కలెక్టర్ గారికి వినతి పత్రం.  ఈరోజు అంగన్వా డి టీచర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ఆఫీస్ ఆఫీస్ ముందు ఏడు వందల మందితో మూడు గంటల పాటు ధర్నా జరిగింది అనంతరం కలెక్టర్ గారికి సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం...
0 Comments 0 Shares 200 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com