Bharat Aawaz
కాంగ్రెస్‌కు గుడ్‌బై , బీఆర్ఎస్‌లోకి ?మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి
జగిత్యాల జిల్లా రాజకీయాల్లో భారీ మార్పులకు దారితీసే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా కొనసాగిన మాజీ మంత్రి, సీనియర్ నేత టీ. జీవన్ రెడ్డి రాజకీయ ప్రయాణం కొత్త మలుపు తిరగబోతుందనే చర్చలు తీవ్రంగా సాగుతున్నాయి. వచ్చే మార్చి 25న బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు సమక్షంలో జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకునే అవకాశముందని రాజకీయ వర్గాల్లో బలంగా...
359 Views