Bharat Aawaz
పుంగనూరు: ఇరు వర్గాల ఘర్షణలో పలువురికి గాయాలు
అన్నమయ్య జిల్లా, రామసముద్రం మండలంలో ఆదివారం భూమి వాదం కర్రల దాడికి దారితీసింది. స్థానికుల వివరాల ప్రకారం, భూసాని కొరపల్లికి చెందిన వెంకటరమణ కుమారుడు మంజునాథ్ కు అదే గ్రామానికి చెందిన సిద్దిరాజు, వెంకటరమణ, శ్రీనివాసులతో భూమి విషయంలో వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు కర్రలతో పరస్పరం దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గాయపడిన వారిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి,...
299 Views