విశాఖ లో కూటమి నాయకుల మధ్య విబేధాలు
విశాఖ జిల్లాల్లో కూటమి విభేదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి అధికార పార్టీ ఐన టిడిపి నాయకులు అంతా తమదే అనే వ్యూహంతో అధికారం చల యి స్తున్నారని మమ్మలని పట్టించుకోవడం లేదని బిజెపి జన సేన నాయకులు వాపోతున్నారు. రాష్ట్ర స్థాయిలో ఐక్యంగా నాయకులు ఉన్నా నియోజక వర్గ స్థాయిలో. గ్రామస్థాయిలో నాయకుల కు కార్యకర్తలకు పోసగడం లేదు. టిడిపి నాయకులు ప్రభుత్వ పతకాలు. లో గాని . ప్రభుత్వ కార్యా లయాలు గాని పనులు....
0 Comments 0 Shares 508 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com