బొబ్బిలి మున్సిపాలిటీ అభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారాలు
మున్సిపాలిటీ అభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే బేబినాయన చెప్పారు. మున్సిపల్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఆర్డీవో రామ్మోహనరావు శనివారం బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే బేబినాయనను మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరిస్తామని, ఆదిశగా పని చేయాలని సూచించారు. అందరి సహకారంతో అభివృద్ధికి, ప్రజా సమస్యలు పరిష్కారానికి పని చేస్తానని ఆర్డీవో చెప్పారు. #BOIENA...
0 Comments 0 Shares 238 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com