మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచ్చ బొల్లారం ప్రాంతానికి చెందిన ఒక 70 ఏళ్ల వృద్ధుడు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
దీనికి సంబంధించిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
అదృశ్యమైన వ్యక్తి వివరాలు : పేరు: కె. నారాయణ (తండ్రి పేరు: దివంగత రాజయ్య. వయస్సు: 70 ఏళ్లు. శారీరక ఆకృతి: సుమారు 6 అడుగుల ఎత్తు, సాధారణ శరీరం, నలుపు రంగు చిరునామా: ఇంటి నంబర్ 2-100/648,...