#కరీంనగర్ డిమార్ట్ ఏరియా మురుగు కాలువలు శుభ్రపరచడం.
కరీంనగర్ జిల్లా.  కరీంనగర్ ఆరేపల్లి రోడ్డు డిమార్ట్ పరిసర ప్రాంతాలలో మురుగునీటి కాలువలను పరిశుద్ధ కార్మికులు శుభ్రపరచారు. మురుగు నీరు చేరడం వలన కాలవలలో దోమలు ఈగలు వివిధ రకాల కీటకాలు పేర్కొనడం వలన మున్సిపాలిటీ ఉన్నతాధికారులు సమీక్షించి స్వచ్ఛభారత్ భాగంగా కార్మికులతో శుభ్రపరచరు. 
0 Comments 0 Shares 462 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com