కరీంనగర్ తెలంగాణ చౌక్ బస్టాప్ షేడ్స్ నిరుపయోగం.
కరీంనగర్ జిల్లా.  కరీంనగర్ తెలంగాణ చౌక్ లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అడిషనల్ గా ఏర్పాటు చేసిన బస్ స్టాప్ షెడ్ ల  యందు అపరిశుభ్రతంగా ఉండడం వలన ప్రయాణికులకు కూర్చోవడానికి మెరుగైన సదుపాయాలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని ఉన్నత అధికారులు వాటిని సందర్శించి షెడ్లు ఉపయోగపడేలా చూడగలరని ప్రయాణికులు కోరుకుంటున్నారు. 
0 Comments 0 Shares 222 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com