విద్యార్థినికి బెదిరింపు
విశాఖ పట్నంలోని రామనగర్ నందు గల సెవెన్ హిల్స్ నర్సింగ్ స్కూల్ యజ మాన్యం తన స్కూల్ లో నర్సింగ్ చదువుతున్న బాలిక లక్ష్మి ప్రసన్న విద్యార్థిని ధ్రువ పత్రాలుఅడిగినందుకు బెదరించారు    తూర్పు గోదావరి జిల్లా గోక వరం మండలం తంటి కొండ కు చెందిన లక్ష్మి ప్రసన్న 2025 నవంబర్ నెలలో జీఎన్ ఎం కోర్సులో జాయిన్ అయింది. మొత్తం ఫీజ్ 50 వేలు కాగా 8వేలు రూపాయలు కట్టారు. మిగిలిన సొమ్ము విడతలు వారీగా కడతామని...
0 Comments 0 Shares 535 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com