బెల్లం వినాయక వీధిలో కిక్కిరించిన జనం
విశాఖ కలెక్టరేట్ మార్గంలో రెళ్ళీ వీధి రోడ్డులో 2వ లైన్ బెల్లం వినాయక గుడి తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా దేవుళ్లలో మొదటి పూజకు అర్హుడైన వినాయకుని దర్శనానికి వేలాది మంది భక్త జనంతో పట్టణ వీధులు. రోడ్లు లో జనం కిక్కిరిసిపోయా రు. నిత్యం కలెక్టర్ ఆఫీస్ నాలుగు రోడ్ల కూడలి నుంచి రెల్లి వీధికి వచ్చు వాహనాలు. ద్విచక్ర వాహ నా లు తో బోలోక మాత సర్కిల్ దగ్గర ట్రాఫిక్ అంతరాయం కలిగింది. దీంతో ప్రజలు...
0 Comments 0 Shares 271 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com