🎋 ఉగాది శుభాకాంక్షలు! 🎋
🌿 శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! 🌿
ఈ ఉగాది మీ జీవితంలో సరికొత్త కాంతులను నింపాలని, ఆ షడ్రుచుల సమ్మేళనం లాగే మీ జీవితం కూడా అన్ని అనుభూతులతో మధురంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాము.
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు 'భారత్ ఆవాజ్' తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు.