భద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవానికి భద్రాచలం పుణ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. వసంత పక్ష ప్రయుక్త నవహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా, ముఖ్య ఘట్టమైన శ్రీరామనవమి తిరుకల్యాణ మహోత్సవానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Lakavath kiran