Bharat Aawaz
పండుగల పూట పాకెట్ ఖాళీ… ఆర్టీసీకి ప్రయాణికులే బలి?
హైదరాబాద్ : తెలంగాణలో రాబోయే ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. అయితే, ఈ ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులపై 50 శాతం వరకు అదనపు ఛార్జీలు విధించాలని తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఈ నెల 19న ఉగాది, 21న రంజాన్ పండుగలు ఉండటంతో, 17, 18 తేదీల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్లే అవకాశం ఉంది. అలాగే...
Like
1
327 Views