Bharat Aawaz
పొట్టి శ్రీరాములు గారి త్యాగం చిరస్మరణీయం: ఎస్పీ.
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రతి తెలుగువాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కొనియాడారు. సోమవారం మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని...
266 Views