Bharat Aawaz
తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయ ప్రకంపనలు : అంతర్గత అసంతృప్తి.|?
హైదరాబాద్ : తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మెల్లగా బయటపడుతున్నాయి. గత కొద్ది రోజులుగా పార్టీ వర్గాల్లో కొనసాగుతున్న అసంతృప్తి ఇప్పుడు బహిరంగ చర్చకు దారితీస్తోంది. సీనియర్ నేతల అసహనం, కొందరు ఎమ్మెల్యేల రహస్య భేటీలతో గాంధీభవన్‌లో రాజకీయ చర్చలు వేడెక్కాయి. జగిత్యాల జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత టి. జీవన్ రెడ్డి పార్టీ నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం...
287 Views