Five states election dates declared by E C
[15/03, 6:16 pm] null: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 824 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ప్రతి పోలింగ్ బూత్‌లో 1200 మంది ఓటర్లకు మించకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఐదు రాష్ట్రాల్లో కలిపి 2.18 లక్షల పోలింగ్...