Lakavath Kiran Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Telangana 2026-03-14 15:44:58 అంగరంగ వైభవంగా రామయ్య నిత్య కళ్యాణం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శనివారం రామయ్య నిత్య కళ్యాణం అర్చకులచే ఉదయం బేడా మండపం లో సుప్రభాత సేవ అనంతరం సీతారాములకు వివాహ క్రతువు జరిపించారు ఈ పూజలో పాల్గొన్న భక్తులు తలంబ్రాలు స్వీకరించి రామయ్య ఆశీస్సులు పొందారు. లకవత్ కిరణ్ 0 Comments 0 Shares 851 Views