వకుళమాత ఆలయం వద్ద చిన్నారులకు అక్షరాభ్యాసం
'అక్షర గోవిందం' పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం
బాసర ఆలయం తరహాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం
అక్షరాభ్యాసం తర్వాత ఏడు వస్తువులతో ప్రత్యేక కిట్ పంపిణీ
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఓ శుభవార్త అందించింది. తెలంగాణలోని ప్రసిద్ధ బాసర జ్ఞానసరస్వతీ ఆలయం తరహాలో తిరుపతి సమీపంలోని పేరూరులో ఉన్న శ్రీ వకుళమాత ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు...